: ఫిబ్రవరి 10న రాణీ ముఖర్జీ, ఆదిత్యచోప్రాల వివాహం
చాన్నాళ్లుగా డేటింగ్ లో పడి కాలం వెళ్లదీస్తున్న ఆదిత్యచోప్రా, రాణీ ముఖర్జీలు మొత్తానికి పెళ్లాడాలని స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. ఫిబ్రవరి 10న జోద్ పూర్ లోని ఉమెయిద్ భవన్ లో వీరి వివాహ వేడుక జరుగనుంది. దీనిపై అధికారికంగా వారి నుంచి ప్రకటన వెలువడలేదు. చోప్రా, ముఖర్జీల వివాహ వేడుక ప్రచారాంశం కావడం వారి కుటుంబాలకు ఇష్టం లేదని సమాచారం.