: ఆర్టీసీలో సమ్మెలు, ధర్నాలు నిషేధం


ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రతి విషయానికీ సమ్మెలకు, ధర్నాలకు దిగుతుండటంతో... ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి ఒకటో తేదీ నుంచి ఆరు నెలల పాటు ఆర్టీసీలో సమ్మెలు, ధర్నాలను నిషేధించింది.

  • Loading...

More Telugu News