రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో హైదరాబాద్, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ ఈరోజు ఉదయం 10 గంటలకు భేటీ కానున్నారు.