: బిగ్ బాస్-7 ఫైనలిస్ట్ అజాజ్ ఖాన్ పై కేసు


బిగ్ బాస్-7 షో ఫైనలిస్ట్ అజాజ్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. నరేంద్రమోడీ చోర్ (దొంగ) అంటూ ఆయన వ్యాఖ్యానించడంతో బీజేపీ కార్యకర్తలు లోనవాలాలో బిగ్ బాస్ షూటింగ్ సెట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అజాజ్ ఖాన్ పై సమతా నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దీన్ని లోనవాలా స్టేషన్ కు బదిలీ చేశారు.

  • Loading...

More Telugu News