: మీడియా నాపై బురద జల్లుతోంది: కావూరి


కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మీడియాపై విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో మచ్చలేని నేతగా ఉన్న తనపై... మీడియా బురద జల్లుతోందని కావూరి విమర్శించారు. అంతేకాక, మీడియా వల్ల రాష్ట్రం కూడా భ్రష్టు పట్టిపోతోందని మండిపడ్డారు. ఈ రోజు విజయవాడలో కావూరి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా ఓ చానెల్ పనిగట్టుకుని మరీ.. తనపై దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News