: డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్న అధికారులు


అనంతపురం జిల్లా కొత్తచెరువు రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదానికి గురైన బెంగళూరు-నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు ఏసీ బోగీని పుట్టపర్తి రైల్వేస్టేషన్ కు తరలించారు. మృత దేహాలను బెంగళూరు విక్టోరియా, బోరింగ్ ఆసుపత్రులకు తరలించనున్నారు. అనంతరం మృత దేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం మృతుల బంధువుల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నారు.

  • Loading...

More Telugu News