: కాసేపట్లో రాష్ట్రపతితో భేటీకానున్న కేసీఆర్
మరికాసేపట్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు. ఇప్పటికే కేసీఆర్.. పార్టీకి చెందిన 35 మంది నేతలతో రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. విభజన ముసాయిదా బిల్లులో ఉన్న అభ్యంతరకరమైన అంశాలను రాష్ట్రపతికి వివరిస్తారని తెలుస్తోంది.