: మురళీ విజయ్ హాఫ్ సెంచరీ.. భారత్ 122/1


దక్షిణాఫ్రికాతో డర్బన్ లో జరుగుతున్న రెండో టెస్టులో ఓపెనర్ మురళీ విజయ్ అర్ధ శతకం సాధించాడు. 110 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో మురళీ 55 పరుగులతో ఆడుతున్నాడు. పుజారా 4 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 81 పరుగులను జోడించారు. వీరిద్దరి భాగస్వామ్యంతో భారత్ భారీ స్కోరు దిశగా కదులుతోంది.

  • Loading...

More Telugu News