: ఏఏపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న ఢిల్లీ కాంగ్రెస్ నేత


ఢిల్లీ కాంగ్రెస్ నేత అల్కా లాంబా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు ఆమె ఈ రోజు ఆ పార్టీని కలిసి చర్చించారు. గతంలో ఢిల్లీ పీసీసీ జనరల్ సెక్రటరీగా, ఏఐసీసీ కార్యదర్శిగా లాంబా పనిచేశారు. ప్రస్తుతం ఆమె 'గో ఇండియా ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థకు ఛైర్ పర్సన్ గా ఉన్నారు.

  • Loading...

More Telugu News