: అత్యాచార నిధోధక చట్టంలో బాలల వయసు 16కు కుదింపు!


అత్యాచార నిరోధక బిల్లులో కీలక సవరణ జరగబోతోంది. బాలల వయసును 18 నుంచి 16కు తగ్గించనున్నారు. ఆర్థిక మంత్రి చిదంబరం నేతృత్వంలోని మంత్రుల బృందం ఈ మేరకు మార్పులు చేసి కేబినెట్ అనుమతి కోసం నివేదించనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు సమాచారం. 

  • Loading...

More Telugu News