రాష్ట్రంలోని ఆంధ్ర, కృష్ణా విశ్వవిద్యాలయాలకు పాలక మండళ్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.