: బలనిరూపణకు కేజ్రీవాల్ కు జనవరి 3 వరకు గవర్నర్ గడువు


ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న ఏఏపీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జనవరి 3 లోగా తమ బలాన్ని నిరూపించుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కోరారు. ఈ నెల 28న ఏఏపీ అధినేత కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News