: ధర్మపురి సహకార బ్యాంక్ లో చోరీ


కరీంనగర్ జిల్లా పరిధిలోని ధర్మపురి సహకార బ్యాంక్ లో దోపిడీ జరిగింది. 2 లక్షల రూపాయల నగదుతో పాటు 23 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆగంతుకులు అపహరించుకు పోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని.. చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News