క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో వైఎస్ జగన్ కుటుంబ సమేతంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.