: టీడీపీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ కు హైకోర్టులో చుక్కెదురు
టీడీపీ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్ కు హైకోర్టులో చుక్కెదురైంది. రాథోడ్ ఎస్టీ కాదని కోర్టు నిర్ధారించింది. గతంలో ఆమె ఎస్టీ కాదని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ తేల్చారు. దీనిని సవాల్ చేస్తూ రాథోడ్ కోర్టును ఆశ్రయించగా నిరాశ ఎదురైంది.