: సెక్షన్ 377పై నాజ్ ఫౌండేషన్ రివ్యూ పిటిషన్


సెక్షన్ 377 (అసహజ నేరం)పై నాజ్ ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. స్వలింగ సంపర్కం చట్ట విరుద్దమంటూ సుప్రీం ఇచ్చిన తీర్పును సమీక్షించి, తాత్కాలిక స్టే ఇవ్వాలని కోరింది. స్వలింగ సంపర్కం నేరమని, దీన్ని ప్రోత్సహిస్తే సెక్షన్ 377కు మద్దతిచ్చినట్లేనని తీర్పు సమయంలో కోర్టు పేర్కొంది. దీనిపై సర్వత్ర అసంతృప్తి కూడా వ్యక్తమైంది.

  • Loading...

More Telugu News