: రాహులే కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధి: మొయిలీ


సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధి రాహులే గాంధీయేనా? కాదా? అన్న అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఊహాగానాలకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెరదించారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధి రాహులేనని తెలిపారు. జయంతి నటరాజన్ రాజీనామాతో ఆమె బాధ్యతలైన పర్యావరణ, అటవీ శాఖలను కూడా మొయిలీ స్వీకరించారు.

  • Loading...

More Telugu News