: వాఘా సరిహద్దులో ఇండో-పాక్ డీజీఎమ్ఓల సమావేశం


భారత్, పాకిస్థాన్ కు చెందిన మిలటరీ ఉన్నతాధికారులు వాఘా సరిహద్దులో సమావేశమయ్యారు. వాస్తవాధీన రేఖ వద్ద కాల్పుల అంశంపై కొనసాగుతున్న సందిగ్ధతపై వారు చర్చిస్తున్నారు. పలుమార్లు నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య శాంతి, సామరస్యాన్ని నెలకొల్పేందుకు అంతకుముందు దేశాధినేతలు జరిపిన చర్చలు విఫలమవడంతో పరిష్కారం లేని సమస్యగా మిగిలింది.

  • Loading...

More Telugu News