: అక్బరుద్దీన్ కు బెయిల్ మంజూరు


గతంలో మెదక్ జిల్లా కలెక్టరును దూషించిన కేసులో సంగారెడ్డి కోర్టు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి బెయిల్ మంజూరు చేసింది. రూ.10వేల జరిమానా, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో న్యాయస్థానం ఈ బెయిల్ ఇచ్చింది. కాగా, ఓ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరో కేసులో అక్బరుద్దీన్ ప్రస్తుతం ఆదిలాబాదు జైలులో రిమాండులో ఉన్నారు.

  • Loading...

More Telugu News