: రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన నీలం సంజీవరెడ్డి: సీఎం కిరణ్


నీలం సంజీవరెడ్డి దేశానికే గర్వకారణంగా నిలిచారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్రపతి పదవికే సంజీవరెడ్డి వన్నె తెచ్చారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా సంజీవరెడ్డి ప్రజలకు సేవ చేశారని ఆయన గుర్తుచేసుకొన్నారు. ఆయన ఏ పదవిని అలంకరించినా... ఆ పదవికి వన్నె తెచ్చారని అన్నారు.

  • Loading...

More Telugu News