: లెఫ్టినెంట్ గవర్నర్ తో భేటీ అయిన కేజ్రీవాల్


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను కలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తాము సిద్ధమని ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ కు కేజ్రీవాల్ విన్నవించనున్నారు.

  • Loading...

More Telugu News