: ర్యాంప్ పై ‘విల్లా’ విద్యార్థుల హొయలు


హైదరాబాదు సోమాజిగూడలోని విల్లామేరీ మహిళా కళాశాలలో ‘విల్లా ఫెస్ట్’ ఆద్యంతం హుషారుగా సాగింది. విద్యార్థినులు ర్యాంప్ పై క్యాట్ వాక్ చేసి మోడళ్లకు దీటుగా హొయలు పోయారు. అంతేకాదు.. ఆధునిక ష్యాషన్ డిజైన్లు గల వస్త్రాలంకరణతో కలర్ ఫుల్ గా కెమెరాలకు ఫోజులిచ్చారు. ఫాస్ట్ బీట్ డ్యాన్సులతో ప్రసిద్ధ సినీ గీతాలకు ఆనందంగా ఆడి పాడారు.

  • Loading...

More Telugu News