: వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు ఈ నెలాఖరులో నోటిఫికేషన్


నిరుద్యోగులకు శుభవార్త... సంవత్సరాంతంలో ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఈ నెల 27వ తేదీన నోటిఫికేషన్ వెలువడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీఆర్వో, వీఆర్ఏ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 1657 వీఆర్వో, 4305 వీఆర్ఏ పోస్టులకు సంబంధించి ప్రకటన జారీ చేయనున్నారు.

  • Loading...

More Telugu News