: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏఏపీ సిద్ధంగా ఉంది: కేజ్రీవాల్


ఎట్టకేలకు ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గతంలో దేశ రాజధానిలో ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన బీజేపీ, కాంగ్రెస్ కంటే సరైన పాలనను అందిస్తామని వెల్లడించారు. అయితే, విద్యుత్ కంపెనీల ఆడిటింగ్, జనలోక్ పాల్ బిల్లు చట్టాలే ఢిల్లీలో కొత్త గవర్నమెంట్ ప్రధమ ప్రాధామ్యాలని చెప్పారు. కాగా, ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తైన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందని కేజ్రీవాల్ చెప్పారు.

  • Loading...

More Telugu News