: 30 కిలోల వెండి ఉన్న బ్యాగ్ చోరీ


ముప్పై కిలోల వెండి ఉన్న బ్యాగ్ చోరీ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చోటు చేసుకుంది. జడ్చర్ల వద్ద ఓ ప్రైవేటు బస్సులో ప్రయాణికుడి బ్యాగ్ ను ఎవరో కొట్టేశారు. అనంతరం ఈ విషయాన్ని గమనించిన ప్రయాణికుడు లబోదిబోమంటున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News