: బిట్టీ మహంతి విచారణ నేపథ్యంలో పుట్టపర్తి వచ్చిన కేరళ పోలీసులు
అత్యాచార నిందితుడు బిట్టి మహంతిపై పోలీసుల విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కేరళ పోలీసు అధికారుల బృందం ఈ రోజు అనంతపురం జిల్లా పుట్టపర్తికి వచ్చింది. ఇక్కడి నుంచే బిట్టి కేరళకు చేరుకున్నాడని వారు అనుమానిస్తు
బిట్టీ మహంతి ఒడిషా మాజీ డీజీపీ బిబి మహంతి కుమారుడు. 2006 లో తన తల్లిని చూసేందుకుగాను 15 రోజుల పెరోల్ పై వెళ్లి, అక్కడినుంచి పరారయ్యాడు. కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలో ఉండి ఇటీవలే కేరళలోని కన్నూర్ లో పోలీసులకు పట్టుబడ్డాడు.