: 'నేషనల్ ట్రాప్ షూటింగ్' టైటిల్ గెల్చుకున్న జూనియర్ రాథోర్
ఒలింపిక్ వెండి పతక విజేత, ప్రముఖ షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ అందరికి తెలుసు. దేశానికి ఎంతో పేరు తెచ్చిన ఆయన స్థానాన్ని ఇప్పుడు రాజ్యవర్ధన్ పద్నాలుగేళ్ల కుమారుడు మానవాదిత్య భర్తీ చేస్తున్నాడు. తాజాగా,తన కొడుకు 'జూనియర్ నేషనల్ ట్రాప్ షూటింగ్'(అండర్ 21)లో టైటిల్ ను గెల్చుకున్నాడని రాథోర్ ట్విట్టర్ లో తెలిపాడు.