: డిప్యూటీ సీఎంతో తెలంగాణ నేతల భేటీ


ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. వీరిలో షబ్బీర్ అలీ, మంత్రులు ముఖేష్ గౌడ్, దానం నాగేందర్ ఉన్నారు. ముసాయిదా బిల్లుపైన, ఇతర సమస్యలపైన వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News