: ఏనుగులు మొత్తం నాశనం చేసేశాయి


చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో ఏనుగుల గుంపు పంటపొలాలపై దాడి చేసింది. మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో నెల రోజులుగా ఉంటున్న ఏనుగులు చుట్టుపక్కల గ్రామాల పంటపొలాలను నాశనం చేసేస్తున్నాయి. ఏనుగుల గుంపు ధాటికి చిత్తూరు జిల్లాలోని అత్తినట్టం, కుప్పిగానిపల్లి, అంగనామాల కొత్తూరు, కొత్తపల్లె, అగరం, గుడ్ల నాయనపల్లి, జెరుగు తదితర గ్రామాలకు చెందిన ఖర్బూజ, అరటి, టమోట, మల్బరీ, మిరప, చెరకు పంటల్ని ధ్వంసం చేసేశాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.

  • Loading...

More Telugu News