తెలంగాణ రాజకీయ ఐకాసా ప్రతినిధులు రేపు సమావేశంకానున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు, రాజకీయ పరిస్థితులపై అనుసరించాల్సిన వ్యూహం గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.