: అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఆర్టీసీ కార్మికులు.. ఎమ్మెల్సీ నాగేశ్వర్ అరెస్ట్


హైదరాబాదులో ఇందిరాపార్క్ ఎదుట ధర్నాచౌక్ లో ఇవాళ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ ఒప్పంద కార్మికులు తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ధర్నా చౌక్ నుంచి అసెంబ్లీ వైపుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ నాగేశ్వర్ సహా పలువురు కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News