: పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించే వారిపై చర్యలు : శ్రీధర్ బాబు
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించే నేతలపై చర్యలు తీసుకుంటామని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వారెవరో త్వరలోనే గుర్తిస్తామని చెప్పారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన మంత్రి, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు. సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టేముందు పార్టీలు తమ సంఖ్యాబలం చూసుకుంటే బాగుంటుందని సూచించారు.
- Loading...
More Telugu News
- Loading...