: లోక్ సభ ఆమోదం పొందిన లోక్ పాల్ బిల్లు


నిన్న రాజ్యసభలో ఆమోదం పొందిన లోక్ పాల్ బిల్లు... నేడు లోక్ సభలో కూడా ఆమోదం పొందింది. సుదీర్ఘ చర్చలో అధికార, ప్రతిపక్షాలు లోక్ పాల్ బిల్లును సమర్థించాయి. అయితే సమాజ్ వాదీ పార్టీ మాత్రం బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. ఓటింగ్ సందర్భంగా ఎస్పీ వాకౌట్ కూడా చేసింది. అయినా బిల్లు పాస్ కావడానికి అవసరమైన బలం ఉండటంతో, ఎట్టకేలకు లోక్ పాల్ బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది.

  • Loading...

More Telugu News