: పార్లమెంటు గేటు వద్ద టీడీపీ ఎంపీల ఆందోళన


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతూ టీడీపీ సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటు గేటు వద్ద ఈ ఉదయం ఆందోళన నిర్వహించారు. ఎంపీలు కొనకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, శివప్రసాద్ ప్లకార్డులతో నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News