: రెండోసారి వాయిదా పడ్డ శాసనసభ
ఈ రోజు రెండోసారి శాశనసభ వాయిదా పడింది. తొలి వాయిదా అనంతరం సభ మొదలైన కొద్దిసేపటికే స్పీకర్ నాదెండ్ల గంటపాటు సభను వాయిదా వేశారు. సభ సజావుగా సాగకుండా ఇరు ప్రాంత ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.