: ఎంపీ మోదుగుల అవిశ్వాస తీర్మానానికి లోక్ సభలో మద్దతు


అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇచ్చిన నోటీసుకు స్పీకర్ మీరా కుమార్ ఈ రోజు లోక్ సభ అభిప్రాయాన్ని కోరారు. దానికి బీజేడీ (14), శివసేన (11), ఏఐడీఎంకే (9), అకాళీదళ్ (4), ఎండీఎంకే (1), ఏజీపీ(1)లు మద్దతు పలికాయి. సభలో తమ నోటీసుకు మద్దతు లభించినా స్పీకర్ సభను వాయిదా వేశారని మోదుగుల అన్నారు. అటు ఈ రోజు సీమాంధ్ర ఎంపీలు, వైఎస్సార్సీపీ ఎంపీలు సభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వలేదు.

  • Loading...

More Telugu News