: నారదుడి వేషధారణలో పార్లమెంటుకు వచ్చిన ఎంపీ శివప్రసాద్


టీడీపీ ఎంపీ శివప్రసాద్ నారదుడి వేషధారణలో పార్లమెంటుకు వచ్చారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలో 'భలే గొప్ప చిచ్చు పెడితివే ఓ సోనియమ్మా..' అంటూ ఓ చేత్తో చిడతలతో తాళం వేస్తూ పాట పాడి అక్కడ ఉన్నవారికి ఉత్సాహం కలిగించారు. ఆ సమయంలో శివప్రసాద్ వెంట మిగతా టీడీపీ ఎంపీలు సుజనాచౌదరి, మోదుగుల, నిమ్మల కిష్టప్ప తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News