: అమీర్ పేట టీడీపీ కార్పొరేటర్ కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి 16-12-2013 Mon 17:54 | హైదరాబాద్ లోని అమీర్ పేట టీడీపీ కార్పోరేటర్ వెంకటరమణ కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దాడిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం.