: బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై సుప్రీంలో పిటిషన్


కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వెలువరించిన తీర్పును టీడీపీ ఎమ్మెల్యే ఉమ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు కొంతమంది రైతులతో కలిసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీర్పు ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం కలిగించేలా ఉందని కొన్ని రోజుల నుంచి టీడీపీ, ఇతర పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News