: స్పీకర్ ఛాంబర్ లో టీ టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన
శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఛాంబర్ లో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారు. బిల్లుపై వెంటనే సభలో చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, బిల్లు చర్చకు రాకుండా అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆరోపించారు.