: ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై నకిలీ పోలీస్ అత్యాచారం


నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో దారుణం జరిగింది. ప్రేమ జంటపై ఒక నకిలీ పోలీస్ దాడి చేశాడు. తాను పోలీసునని బెదిరించడమే కాకుండా ప్రియుడి సమక్షంలోనే ప్రియురాలిపై అత్యాచారం చేశాడు. వారు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News