: శ్రీశైలం మల్లికార్జుని సేవలో జానారెడ్డి దంపతులు


శ్రీశైలం మల్లికార్జున స్వామిని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖా మంత్రి జానారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద ఈవో చంద్రశేఖర్ ఆజాద్, అర్చకులు, వేద పండితులు మంత్రి దంపతులకు స్వాగతం పలికారు. మల్లన్నకు రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం మంత్రి దంపతులు ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రుద్రుని విగ్రహాన్ని దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News