: చైనా బొగ్గు గని పేలుడులో 21 మంది మృతి


చైనా బొగ్గు గనిలో ఘోర పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇరవై ఒక్క మంది కార్మికులు మృతి చెందారని ఆ దేశ అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బొగ్గు గనిలో 34 మంది కార్మికులుండగా పన్నెండు మంది సురక్షితంగా బయటపడ్డారు. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఈ తెల్లవారు జామున జరిగింది. చైనాలోని వాయవ్య జిన్ జంగ్ రాష్ట్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News