: బొత్స నివాసంలో విందు సమావేశం
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నివాసంలో దిగ్విజయ్ సింగ్ తో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కలిసి భోజనం చేశారు. ఈ విందు సమావేశానికి సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం దామోదర రాజ నర్శింహతో పాటు మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, కొండ్రు మురళి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ తదితరులు హాజరయ్యారు.