: నాలుగో రోజుకు చేరిన అన్నా హజారే దీక్ష
జనలోక్ పాల్ బిల్లు కోసం సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. పూణేకు దగ్గరలో ఉన్న రాలేగావ్ సిద్ధిలోని ఓ ఆలయంలో అన్నా దీక్ష కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు లోక్ పాల్ బిల్లును నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది.