: శబరిమల రైళ్లలో ఖాళీ బెర్తులు


శబరిమల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో ఏసీ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయ్యప్ప స్వాములు ఈ విషయాన్ని గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణమధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సాంబశివరావు సూచించారు.

  • Loading...

More Telugu News