: సమైక్య శంఖారావం పూరించిన సీమాంధ్ర న్యాయవాదులు


న్యాయం కోసం విజయవాడలో న్యాయవాదులు సమైక్య శంఖారావం పూరించారు. సివిల్ కోర్టు ప్రాంగణంలో ఇవాళ సీమాంధ్ర న్యాయవాదుల సమైక్య శంఖారావం సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు హాజరయ్యారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు 11 జిల్లాల నుంచి న్యాయవాదులు తరలివచ్చారు.

  • Loading...

More Telugu News