: ఐదు నగరాల్లో సీబీఐ సోదాలు
సంచలన
బొగ్గు కుంభకోణం కేసు దర్యాప్తు వేగవంతం అయినట్లు కనిపిస్తోంది. ఇందులో
భాగంగా సీబీఐ అధికారులు సోమవారం దేశంలోని ఐదు నగరాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు, ఈ కేసులో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ సంస్థ పై సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది.