: విభజనపై సుప్రీంకెళ్లిన వైఎస్సార్సీపీ నేత


రాష్ట విభజనపై ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టు, హైకోర్టులో పిటిషన్ లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా, వైఎస్సార్సీపీ నేత రఘురామ కృష్ణంరాజు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రాల హక్కులను హరించారన్నారు. ఆర్టికల్ 371 (డి) రెండు రాష్ట్రాలకు ఎలా వర్తింపజేస్తారని పిటిషనర్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News