: నామినేషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్, టీడీపీ అభ్యర్ధులు


ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు అభ్యర్ధులు ఈ మధ్యాహ్నాం  నామినేషన్లు దాఖలు చేశారు. పొంగులేటి సుధాకర్, షబ్బీర్ అలీ, కోలగట్ల, సంతోష్, లక్ష్మీ శివ కుమారి అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా యనమల, సలీమ్, శమంతకమణి కూడా నామినేషన్లు దాఖలు చేశారు. 

  • Loading...

More Telugu News